Thursday, August 9, 2007

కవిత

కలల ప్రయాణం కనుల వరకు

అలల ప్రయాణం తీరం వరకు

మనసు ప్రయాణం కలిసే వరకు

ప్రేమ ప్రయాణం ప్రణయం వరకు

మరి

మన స్నేహం ప్రయాణం మరణం వరకు..!

1 comment:

ramu said...

nice....excellent