Sunday, August 16, 2009

just a joke from eenadu

©ãjšü B²òˆ¢œË
“XÏ
§ŒáªÃ©Õ... “XÔåX-ªáœú ¹¯ã-¹¥¯þ ©Ç¢šËC. ¯ã©-Âî-²ÄJ K͵êýb Í䮾Õ-Âî-„ÃL. Æ©Ç ÆE ¯ã©-ªî-V©Ö ªÃŸ¿Õ. «ÕŸµ¿u©ð ÍÃ©Ç šÇXý-Æ-Xý©Ö „䮾Õ-Âî-„ÃL. ¦ðª½Õ-Âí-šËd¢-Ÿ¿-ÊÕ-ÂË... K͵êýb Í䧌՜¿¢ «Ö¯äæ®h ÍéÕ, ¹¯ã-¹¥¯þ ŸÄÊ¢-ÅŒ{ ÆŸä ¹šü ƪá-¤ò-ŌբC.

¦µÇª½u... ¤ò®ýd-åXªáœú ©ãjX¶ý-˜ãj„þÕ Â¹¯ã-¹¥-¯þ-©Ç¢-šËC. ŠÂ¹-²ÄJ B®¾Õ¹ע˜ä „äL-œËšÌ …Êo¢ÅŒ «ª½Â¹Ø «ÖšÇx-œíÍŒÕa. «ÕÊ¢ «ÖšÇx-œË¯Ã «ÖšÇx-œ¿-¹-¤òªá¯Ã G©Õx-«Ö“ÅŒ¢ “X¾A-¯ã©Ç ÍãLx¢-ÍÃ-Lq¢Ÿä. Ȫ½Õa©Õ åX¢Íä ‚X¶¾ª½Öx ÍÃ©Ç «®¾Õh¢-šÇªá. B®¾Õ-Âî-«œ¿¢ B®¾Õ-Âî-¹-¤ò-«œ¿¢ «ÕÊ ƒ†¾d¢ ÆÊÕ-ÂË.
f

Saturday, August 15, 2009

మా ఊరు వెళ్ళిపోతాను

“మా ఊరు వెళ్ళిపోతాను
వెంటనే వెడతా. వెళ్ళి
అక్కడ చక్కని, చల్లని, ఇల్లు కడతా.
పూరిల్లు. ఇంటిచూరులంట
శాంతీ చల్లదనమూ ఎప్పుడూ
నామీదికి జారుతూ ఉంటాయి."

- దేవులపల్లి కృష్ణశాస్త్రి

Thursday, August 9, 2007

లగ్గం పిలుపు



అంతా బ్లాగుమయం ఈ జగమంతా బ్లాగుమయం

ఇదంతా నా ఊసుపోని కబుర్ల గురించిన బ్లాగు.

ఏదో చెప్పాలని ఉంటుంది కానీ ఎలా చెప్పలో ఎవరికి చెప్పాలో తెలీదు
అందుకే ఈ బ్లాగు.

పాటలు,పద్యాలు,కవితలు

నవ్వులు, కన్నీళ్ళు

కోపాలు, తాపాలు

తీసుకున్నోల్లకు తీసుకున్నంత

భలే మంచి చౌక బేరము

వదిలినన్ దొరకదు

స్వజనులరా త్వరంగొనుడు

భలే మంచి చౌక బేరము

కవిత

కలల ప్రయాణం కనుల వరకు

అలల ప్రయాణం తీరం వరకు

మనసు ప్రయాణం కలిసే వరకు

ప్రేమ ప్రయాణం ప్రణయం వరకు

మరి

మన స్నేహం ప్రయాణం మరణం వరకు..!